రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వంతో ఏపీ అభివృద్ధి పరుగులు: మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 09: రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు...