Reporter : Bujji
భాష్యం బ్లూమ్స్ లో.. విద్యార్థులకు వేధింపులు
చిన్నారులు టాయిలెట్ వెళ్తే.. సిబ్బంది దాడులు కనీస సౌకర్యాలు లేకుండా..అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పేరెంట్స్ ఆందోళన పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని పేరెంట్స్ డిమాండ్ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ఎల్బీనగర్, జనసేన, ఇంచార్జి,...