విద్యుత్ చార్జీలు పెంపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బీకే ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టిన తెలుగు తమ్ముళ్లు
పెనుగొండ, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మెరుకు . శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి...

