సీఎం నారా చంద్రబాబు ని కలిసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు: వెంకటశివుడు యాదవ్
అనంతపురం జనసేన బ్యూరో (ఫిబ్రవరి 8): విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా...

