నరసరావుపేటలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ
బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగు జాతి ఆత్మ గౌరవన్ని నిలపడానికి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు.రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ,అన్న తారక రామారావు స్పూర్తితో ప్రతి కార్యకర్త...