గజ్జల నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో….
ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్… ముప్పాళ్ళరూరల్,ఏప్రిల్24,జనసేన ప్రతినిధి… జిబిఆర్ హాస్పిటల్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారి వైద్య బృందం పాల్గొని ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించారు.రుద్రవరం...

