భారతదేశ సంప్రదాయ కళలకు ఆస్ట్రేలియాలో విశేష ఆదరణ: చెరుకువాడ రంగసాయి
భీమవరం జనసేన ప్రతినిధి మే 2: కళలకు ప్రాంతీయ బేధం లేదని, విదేశాల్లో ఉన్న చెరుకువాడ రంగసాయి మనవరాలు కుమారి సుప్రజ పట్టుదలతో భారత నృత్యం చేయడం మన ప్రాంతానికే గర్వకారణమని పట్టణ ప్రముఖులు...

