కేంద్రంపై కేసీఆర్ బీఆర్ఎస్ లేఖల యుద్ధం…
హైదరాబాద్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తన ప్రచ్చన్న యుద్ధాన్ని కొనసాగిస్తుంది. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి లేఖల యుద్ధానికి తెరతీసింది. పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని...

