మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలి: తంగెళ్ళఫల్లి రవికుమార్
భువనగిరి జనసేన ప్రతినిధి మార్చి 10: సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు తంగెళ్ళఫల్లి రవికుమార్ కోరారు. సోమవారం స్థానిక జ్యోతిరావు పూలే...

