వైసీపీ ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా ములకలచెరువు సబ్ స్టేషన్ ను ముట్టడించిన టిడిపి నాయకులు
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: టిడిపి పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు ఆదేశాల మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనభ్యులు...

