పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….
శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని న్యాయవాది బగ్గి నరసింహారావు కార్యాలయంలో ఇటివల నియమించిన సత్తెనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా షేక్ మస్తాన్ వలి,ఉపాధ్యక్షులు గా దివ్వెల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి...

