Category : పల్నాడు
జైల్లో తక్కువ, బెయిల్ పై ఎక్కువ బయట ఉండే సీబీఐ దత్త పుత్రుడు జగన్..నాడు జగన్ పరదాల్లో…
నేడు పవన్ ప్రజల్లో…. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి జగన్‌కు లేదు… జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుధా సాంబశివరావు…… జైల్లో తక్కువ బెయిల్ మీద బయట ఎక్కువ ఉండే 420, క్రిమినల్, సీబీఐ...
దంతం వారి అన్న ప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న గజ్జల.
సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాళ్ళ గ్రామానికి చెందిన దంతం దేవేంద్ర,శైలజ కుమారుడు దినేష్ అనిల్ కుమార్ యాదవ్ అన్నప్రసన కార్యక్రమంలో పాల్గొని చిరంజీవి ఆశీర్వదించిన,సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో పాల్గొన్న ఏవో బసవకుమారి,ఉషారాణి,కవిత..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో భాగంగా ఈరోజు రాజుపాలెం మండల కేంద్రం అయిన మండల ఆఫీసులో మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ఆయా విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించడం జరిగింది.సీడీపీఓ మాట్లాడుతూ…రాష్ట్ర స్థాయి...
మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించండి…జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావు….
మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో మహిళా...
రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణకు నందిగామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి….
2025 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల లోని ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ లో మార్చి 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ...
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి. మండల అధ్యక్షురాలు తోట రమాదేవి……
బెల్లంకొండ మండలంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తో మండల అధ్యక్షులు తోట రమాదేవి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట రమాదేవి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో మార్చి 14న...
ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినిలకు పరీక్ష సామాగ్రి పంపిణి.
ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థినిలకు నరసరావుపేట పట్టణానికి చెందిన కుంచాల సురేష్ (డాక్యుమెంట్ రైటర్)ఆర్థిక సహకారంతో పరీక్ష సామాగ్రి...
చిలకలూరిపేట రూరల్ పోతవరం కేజీబీవీ పాఠశాల లొ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో (సత్తనపల్లి)పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిలకలూరిపేట పట్టణానికి చెందిన డాక్టర్ అనిత తిరుమలరెడ్డి (స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ హాస్పిటల్ చిలకలూరిపేట) మాట్లాడుతూ ఆడపిల్లలు మానసికంగా దృఢంగా ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే...
మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎంఈఓ…
భూదాటి మహాలక్ష్మమ్మ రోటరీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సుబ్బయ్య తోట ను సందర్శించిన చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి అనంతవరం శ్రీనివాసరావు, శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాల లో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన...
బడ్జెట్లో రైతులకు అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట..
శాసనసభ పక్ష నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో…. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,22,359/- కోట్ల రూపాయలు అన్ని...

