Janasena News Paper

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్  మాఫియా 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్  మాఫియా  : రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు గౌని ప్రతాపరెడ్డి. రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10:  డీ హీరే హాల్ మండలం సోమలాపురం గ్రామంలోని రైతులు, ప్రజలు...
అంధ్రప్రదేశ్అనంతపురంకర్నూలుతాజా వార్తలు

ఎన్నికల నిబంధనల అతిక్రమణలపై  చర్యలలో  నిర్లక్ష్యం వహిస్తున్న రూరల్ ఎంపీడీవో

ఎన్నికల నిబంధనల అతిక్రమణలపై  చర్యలలో  నిర్లక్ష్యం వహిస్తున్న రూరల్ ఎంపీడీవో ఆర్వో ఆదేశాలను ధిక్కరిస్తున్న రూరల్ ఎంపీడీవో విచారణ చేయు బాధ్యత మరచి చర్యలకు ఎవరైనా ఆధారాలు ఇస్తేనే చర్యలా.? అనంతపురం జనసేన ప్రతినిధి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

వైసీపీ పార్టీ నాయకుల ఆరాచకాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి

వైసీపీ పార్టీ నాయకుల ఆరాచకాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి . దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలి.-కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పెనుకొండ, జనసేన బ్యూరో, ఏప్రిల్ 10:మండల పరిధిలోని   గౌనివారిపల్లి  గ్రామంలో  ఉగాది పర్వదినం...
అంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయి జిల్లా

ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబు

ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబు ప్రచార కార్యక్రమంలో టిడిపిపై బిఎస్ మక్బూల్ విమర్శలు. కదిరి,  జనసేన బ్యూరో, ఏప్రిల్ 10: గతంలో అధికారం చేపట్టి అమలు చేయలేని హామీల మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి డిలీట్...
తాజా వార్తలుపార్వతీపురం మన్యం

విశాఖ శిక్షణా కార్యక్రమంలో మన్యం జిల్లా డిఎంఓ

విశాఖ శిక్షణా కార్యక్రమంలో మన్యం జిల్లా డిఎంఓ . జనసేన ప్రతినిధి పార్వతీపురం,ఏప్రిల్10: మలేరియా,డెంగ్యూ మొదలగు కీటక జనిత వ్యాదుల నియంత్రణపై జోన్-1 జిల్లాలకు విశాఖపట్నంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ)...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతూర్పు గోదావరి

ఏరియా హాస్పిటల్ లో పేషంట్లకు భోజనాలు పంపిణీ

నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ లో పేషంట్లకు భోజనాలు పంపిణీ. జనసేన ప్రతినిధి,అమలాపురం, ఏప్రిల్ 10 నల్లా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ కుమార్ ,  ఈరోజు...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ఇక కూటమి సమరభేరి

ఇక కూటమి సమరభేరిమూడు పార్టీల నేతల కీలక భేటీ “అనంత” పార్లమెంట్ సహా,  ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహం టిడిపి, బిజెపి, జనసేన  సమిష్టి నిర్ణయం. అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

24 గంటలలోపు పనులు పూర్తి కావాలి.

24 గంటలలోపు పనులు పూర్తి కావాలి.ఏ సమస్య అయినా, ఏ పనైనా 24 గంటల గడువులోపు పరిష్కరించాలి.ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు 100 శాతం పనిచేయాలిజిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ఫాదర్ ఫెర్రర్ కు భారతరత్న  ఇవ్వాలి

ఫాదర్ ఫెర్రర్ కు భారతరత్న  ఇవ్వాలి: రాష్ట్ర  సామాజిక సేవ అవార్డు గ్రహీత చల్ల కిషోర్ చౌదరి రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08పేదల పాలిటి పెన్నిధి పేదల కష్టాల తీర్చిన ఫాదర్ ఫెర్రర్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

మద్యం సేవించి వాహనాలు నడిపిన  వ్యక్తులకు జరిమానా.

గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 8:గన్నవరం లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృష్ణ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి , గన్నవరం డిఎస్పీ జయ సూర్య  యొక్క అదేశాల పై గన్నవరం వివిధ...