June 19, 2026
Janasena News Paper
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.                             గుంటూరు నగరంలోని బ్రాడీపేట 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్కాకినాడరాజకీయం

గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప

*గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప* ఆoధ్రప్రదేశ్ గంజాయి అడ్డాగా మారిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో ఆంధ్రప్రదేశ్లో 26% వాటా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమలలో భద్రతా లోపం అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రోత్బలమా

తిరుమలలో భద్రతా లోపం అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రోత్బలమా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానం లో మత్తు పదార్థాలను అరికట్టాలి రాజారెడ్డి.   తిరుమల జనసేన ప్రతినిధి మార్చి 26 :తిరుమలలో...
తూర్పు గోదావరి

అంబాజీపేట లో ఘనంగా అచ్చెన్న నాయుడు పుట్టినరోజు వేడుకలు

అంబాజీపేట లో ఘనంగా అచ్చెన్న నాయుడు పుట్టినరోజువేడుకలు అమలాపురం,జనసేన ప్రతినిధి,మార్చి,26 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చె న్నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట మండల అధ్యక్ష కార్యదర్శులు దంతులూరి శ్రీను రాజు,గూడాలఫణి అంబాజీపేట...
అంధ్రప్రదేశ్తూర్పు గోదావరినేరాలు

వివాహిత అనుమానాస్పద మృతి.

అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన దంగేటి దివ్య భర్త పార్థసారథి ఇంటి నుండి అదృశ్యం అయింది.. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. నిన్నటి నుండి దివ్య కుటుంబ సభ్యులు ఆమె...
అంధ్రప్రదేశ్నెల్లూరుబ్రేకింగ్ న్యూస్

నెల్లూరు జిల్లా లో కుండపోత వర్షం

నెల్లూరు,జనసేన ప్రతినిధి మార్చి 26 నెల్లూరు జిల్లా లో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.కొండాపురం,వింజమూరు, దుత్తలూరు,కలిగిరి,జలదంకి,కావలి మండలాల్లో ని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ధాన్యం...
అంధ్రప్రదేశ్రాజకీయం

యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్

*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్* జనసేన ప్రతినిధి మార్చ్:26 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల ఘాట్ దారిలో చిరుత..

తిరుమల ఘాట్ దారిలో చిరుత.. తిరుమల : తిరుమల ఘాట్ మొదటి కనుమ దారిలో చిరుత కలకలం సృష్టించింది. కనుమ దారిలోని 35 వ మలుపు వద్ద చిరుతపులి సంచరించింది. దారిలోని వాహన దారులు...
అంధ్రప్రదేశ్పల్నాడుబ్రేకింగ్ న్యూస్

క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం.

పల్నాడు జిల్లా,వినుకొండ పట్టణంలో క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని శ్రీ వెంకట్రావు రోడ్ క్వారీ లో ప్రమాదం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది.. రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌...
అంధ్రప్రదేశ్బ్రేకింగ్ న్యూస్

దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం. ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.

విజయవాడ జనసేన ప్రతినిధి,  మార్చి 24 దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం మహా మండపం కింద లడ్డూ ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.వాటినే భక్తులు కు ఇస్తున్న సిబ్బంది… చీమలు ఉన్న...