Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్అనంతపురం

హిందూపురంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం హిందూపురంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04 :స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని పావగడ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప,...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

బీసీల ద్రోహి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పండి

బీసీల ద్రోహి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పండి. ఈ ఐదేళ్లలో బీసీలు అనుభవించిన కష్టాలు వర్ణణాతీతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలేది...
అంధ్రప్రదేశ్అనంతపురం

గుంతకల్లులో వైసీపీ అభివృద్ధి అంటే ఇదేనా..

గుంతకల్లులో వైసీపీ అభివృద్ధి అంటే ఇదేనా.. మైనార్టీలు అంటే అంతా చులకన ప్రారంభానికి నోచుకోని ఉర్దూ కాలేజ్ ! ముస్లిం మైనారిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా గుంతకల్ జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04:గుంతకల్లు లో...
అంధ్రప్రదేశ్తాజా వార్తలువిజయనగరం

రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారికి ఓటు వేయాలి.

రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారికి ఓటు వేయాలి.   గజపతినగరం: ఫిబ్రవరి04, జనసేన ప్రతినిధి:గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జి , మాజీ ఎమ్మెల్యే *డా.కే.ఏ.నాయుడు* సూచనల మేరకు ఈ రోజు ఉదయం10 గంటలకు గజపతినగరం...
అంధ్రప్రదేశ్విజయనగరం

జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ ఆసుపత్రి మంజూరు చేయాలి

గజపతినగరం, ఫిబ్రవరి 04, జనసేన ప్రతినిధి:విజయనగరం: జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ,ఆదివారం మయూరి కూడలిలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ దీక్ష చేపట్టారు,దీనికి జనసేన పార్టీ...
అంధ్రప్రదేశ్రాజకీయంవిజయనగరం

బొండపల్లిలో నాలుగో విడత ఆసరా సంబరాలు

బొండపల్లిలో నాలుగో విడత ఆసరా సంబరాల   బొండపల్లి, ఫిబ్రవరి04, జనసేన ప్రతినిధి : బొండపల్లి భువి లేఔట్ లో ఆదివారం నాలుగు వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
Uncategorizedఅంధ్రప్రదేశ్తాజా వార్తలువిజయనగరం

మోటర్ బైక్ ఢీకొన్న సంఘటన, తీవ్ర గాయాలు 

నరవ ఏఎంజి కాలనీ సమీపంలో కారు, మోటర్ బైక్ ఢీకొన్న సంఘటన, తీవ్ర గాయాలు    గంట్యాడ, ఫిబ్రవరిO4, జనసేన ప్రతినిధి: గంట్యాడ మండలంలోని నరవ ఏఎంజీ కాలనీ సమీపంలో రహదారిపై ఆదివారం రాత్రి...
అంధ్రప్రదేశ్

శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పలువురు నేతలు

*శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పలువురు నేతలు జనసేన ప్రతినిధి, అమలాపురం, ఫిబ్రవరి 4: డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాలేజ్ రోడ్ లో నూతనంగా నిర్మించబడిన భవనం లో...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని చట్ట విరుద్ధమైన ఆటలు నిర్వహిస్తే కఠీన చర్యలు: అన్నవరం Si కిషోర్ బాబు

Bujji
కాకినాడ జిల్లా అన్నవరం జనసేన ప్రతినిధి జనవరి 12:  అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని సంప్రదాయ క్రీడల ముసుగులో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు, వంటి చట్ట విరుద్ధమైన...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

అంతర్గత పోరు కథనానికి తక్షణమే స్పందించిన పోలీస్ యంత్రాంగం..

జనసేన పత్రికలో వచ్చిన బిజెపి పార్టీ లో బయటపడ్డ అంతర్గత పోరు కథనానికి తక్షణమే స్పందించిన పోలీస్ యంత్రాంగం.. బిజెపి సీనియర్ నేత గోపాల్ రెడ్డి పై దాడికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసిన...