Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

తాజా వార్తలుతెలంగాణమేడ్చల్-మల్కాజ్గిరి

నెలలు నిండని గర్భిణికి పురుడు పోసిన కీసర 108 సిబ్బంది..

అత్యవసర పరిస్థితుల్లో నెలలు నిండని గర్భిణికి పురుడు పోసిన కీసర 108 సిబ్బంది.. తల్లి, బిడ్డల్ని ప్రాణాప్రాయ పరిస్థితిని నుండి కాపాడిన ఈ.ఎమ్.టి చిత్రం రవి… జనసేన ప్రతినిధి కీసర డిసెంబర్ 03 మేడ్చల్...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య   అనంతపురం జనసేన ప్రతినిధి డిసెంబర్ 02:అనంతపురంలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర వివాదాస్పదంగా మారింది. బొమ్మనహాల్ మండలం కలగల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

జగన్ సాహసి… చంద్రబాబు ద్రోహి

జగన్ సాహసి… చంద్రబాబు ద్రోహి పోలీస్ యాక్షన్ దండయాత్ర కాదు- ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన. చంద్రబాబు అలసత్వం, నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్న పవన్ … పూర్తిస్థాయి రాజకీయాలకు పనికిరాడు. హక్కుల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్వాతావరణం

విశాఖలో హై అలెర్ట్. కంట్రోల్ రూములు ఏర్పాటు.

మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో విశాఖలో హై అలెర్ట్. కంట్రోల్ రూములు ఏర్పాటు. కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు: 0891- 2590102, 0891-2590100., జివిఎంసి : టోల్ ఫ్రీ నెం. 180042500009, కంట్రోల్ రూమ్ నెం....
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త!

*శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి ఉచితంగానే సామూహిక సేవలు* ధర్మ ప్రచారంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు గల సామాన్య భక్తులకు నెలకు ఒక రోజు ఉచిత...
అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం.

*దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం.* విజయవాడ:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు.. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ...
ఆరోగ్యంజాతీయంతాజా వార్తలువాతావరణం

ఈ సారి చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా

ఈ సారి చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా దిల్లీ: దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా...
తెలంగాణనేరాలుబ్రేకింగ్ న్యూస్సంగారెడ్డి

కారు బోల్తా..బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

కారు బోల్తా..బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను...
అంతర్జాతీయంనేరాలుబ్రేకింగ్ న్యూస్

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం,20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..

  అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు.....
అంధ్రప్రదేశ్ప్రకాశంరాజకీయం

విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం

  విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర టీడీపీ రైతు నేతలు...