Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్వాతావరణం

రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ క్లిష్ట వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది, అధికారులు హై అలర్ట్‌లో...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతూర్పు గోదావరిపశ్చిమ గోదావరిప్రకాశం

ఆంధ్రప్రదేశ్ కృష్ణా గోదావరి నదుల వరదలు 2025 | ప్రకాశం బ్యారేజీ రెండో హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా-గోదావరి నదుల విజృంభణ: వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి జనసేన తెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా మరియు గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక మరియు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల తగ్గింపు: నవంబర్ నుండి యూనిట్‌కు 13 పైసలు తగ్గుదల

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల తగ్గింపు: నవంబర్ నుండి యూనిట్‌కు 13 పైసలు తగ్గుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నవంబర్ 2025 నుండి విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తున్నట్లు...
జాతీయంతాజా వార్తలునేరాలుబ్రేకింగ్ న్యూస్

స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్ట్: 17 మంది విద్యార్థినీలపై లైంగిక వేధింపుల కేసు

దిల్లీలోని వసంత్ కుంజ్‌లోని శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ మాజీ డైరెక్టర్, స్వయంప్రకటిత గురువు స్వామి చైతన్యానంద సరస్వతిని దిల్లీ పోలీసులు అగ్రా నుండి అరెస్ట్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి...
జాతీయంబ్రేకింగ్ న్యూస్రాజకీయం

విజయ్ ఎన్నికల ర్యాలీలో ఘోర మారణహోమం

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తమిళగా వెట్రి కళగం (TVK) నాయకుడు, సినీ నటుడు విజయ్ ఎన్నికల ర్యాలీలో ఘోర మారణహోమం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 31 మంది — మహిళలు, పిల్లలు సహా...
అంధ్రప్రదేశ్ఈ-పేపర్

జనసేన తెలుగు న్యూస్ పేపర్, ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 28,2025

Janasena News Paper – Your daily e-paper for Telangana & Andhra Pradesh. Get the latest political updates, state news, business, sports, entertainment, and editorials –...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్రాజకీయం

అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’

అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ • సభలో మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు. • అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం వెల్లడి....
అంధ్రప్రదేశ్ఈ-పేపర్

జనసేన తెలుగు న్యూస్ పేపర్, ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 27,2025

జనసేన న్యూస్ పేపర్ – తాజా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, వినోదం, ఎడిటోరియల్స్ ఒకే వేదికలో...