Janasena News Paper
అంధ్రప్రదేశ్పల్నాడు

మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాలోన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి…

చిలకలూరిపేట పట్టణంలో రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టినటువంటి ముస్లిం సోదరులకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో స్థానిక గుర్రాల చావిడి లోని పాత గ్యాస్ గూడెం లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు  పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ఉప వాస దీక్షలు చేపట్టిన వారికి అభినందనలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆత్మీయ అధితిగా హైదారాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ పాల్గోన్నారు.

Related posts

Leave a Comment