
అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన దంగేటి దివ్య భర్త పార్థసారథి ఇంటి నుండి అదృశ్యం అయింది.. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. నిన్నటి నుండి దివ్య కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తున్నారు… అయితే ఆదివారం సాయంత్రం మృతదేహం ఈదర పల్లి కాలువలో లభ్యం అయింది. మృతదేహాన్ని పంచినామా నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి అమలాపురం తాలూకా పోలీసులు తరలించారు..