శ్రీ బడాబానల ప్రతాప వీర ఆంజనేయస్వామి, శ్రీ లలితా పరమేశ్వరీ, శ్రీఅయ్యప్పస్వామి దేవాలయం
5/17 బ్రాడీపేట ,
దేవాలయంలో
*దీక్ష స్వాములకు,భవానీలకు *చద్ది* మరియు భజన అనంతరం బిక్ష కార్యక్రమం ఏర్పాటు.మొన్నటి నుండి జనవరి 5 సోమవారం 2026 వరకు జరుగుతాయి. నేటితో 34వ సంవత్సరంలోకి అన్నదాన ప్రభువు శ్రీఅయ్యప్ప స్వామి ఆశీస్సులతో గురుస్వాములు అంబటిపూడి భానుమూర్తి స్వామి, శ్రీ పీ.వి.కృష్ణమూర్తి స్వామి మరియు శ్రీ కాకాని శివాజీ స్వామి, శ్రీ పన్నాల విశ్వనాథం గార్ల ఆధ్వర్యంలో అచంచలమైన మీఅందరి సహాయ సహకారాలతో దినదిన ప్రవర్ధమానముగా ప్రతి సంవత్సరం పెరుగుతున్న భక్తజనాదరణతో
భారీ ఎత్తున కన్నుల పండుగ గా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.
అత్యంత విశేష శుభ ఫలితాలు కలుగజేసే
శ్రీ అయ్యప్ప స్వామి మండల దీక్ష కాలం లో ఈ సంవత్సరం కూడా గురుస్వామిల ఆధ్వర్యంలోజరుగుతాయి అని పి.వి. భవన్నారాయణ,అయితి సతీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో S.అప్పారావు,N. రాజగోపాల్, ఆదిరాజు శ్రీధర్, J.సాయి తేజ,A.శంకర్ శాస్త్రి,బొడ్డుపల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు .


