Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

_సీఎం సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే డా”చదలవాడ….

నరసరావుపేట,ఏప్రిల్12,జనసేన ప్రతినిధి….

నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు ₹9,56,038/- రూపాయల చెక్కలను ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు అందజేశారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన చెక్కులను తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment