పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు 594 అత్యధిక మార్కులు సాధించి నియోజకవర్గంలోనే ప్రథమ స్థానం,రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిచిన అచ్చంపేటలోని బ్లూ బెల్స్ స్కూల్ విద్యార్థిని డొక్కు యశస్వినిని అభినందించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్..కృషి,పట్టుదలతో యశస్విని అత్యున్నత మార్కులు సాధించడం గర్వకారణమన్న ఎమ్మెల్యే.యశస్విని అధిక మార్కులు సాధించేలా కృషి చేసిన తల్లిదండ్రులు గోవిందరాజు, శ్రీలక్ష్మికి,బ్లూబెల్స్ విద్యా సంస్థల సిబ్బంది,యాజమాన్యాన్ని అభినందించిన ఎమ్మెల్యే.



