గత మూడు రోజుల నుండి సత్తెనపల్లి బాలికల హైస్కూల్ లో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి యఫ్.యల్.యన్ ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు యమ్.ఇ. ఓ లు శ్రీనివాసరావు, రాఘవేంద్ర హాజరు అయి అంగన్వాడీ టీచర్స్ కి నూతన విధానాలు అలవర్చు కోవాలని, అంగన్వాడీ పిల్లల కు నూతన విద్య విధానం ద్వారా ప్రిస్కూల్ నిర్వహించాలని,ప్రతి గ్రామం లో మోడల్ అంగన్వాడీలు మోడల్ ప్రైమరీ స్కూల్స్ (50-60) విద్యార్థులు ఉంటారని,వారితో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయటం జరుగుతుందని వివరించారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమం లో ఎంఇఒ లు,
సూపర్వైసర్ ఆషా, అనంతలక్ష్మి, అంగన్వాడీ 3 సెక్టార్ల టీచర్స్, ఆయాలు, పాల్గొన్నారు….


