Janasena News Paper
పల్నాడు

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా…పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా…   పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం…        

బాధితులకు అండగా సీఎం సహాయనిధి…..

సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ అందించడం జరిగింది.

రాజుపాలెం మండలం కుబాద్ పురం గ్రామానికి చెందిన ఆరుద్ర అచ్చమ్మకి 1,02,618రూపాయలు రాజుపాలెం గ్రామానికి చెందిన నాయుడు హనుమంతరావుకి 66,675రూపాయలు ఉప్పలపాడు గ్రామానికి చెందిన కస్తలా వెంకటేశ్వర్లుకి 35,524రూపాయలు రాజుపాలెం గ్రామానికి చెందిన బత్తుల దేవాన్షికి 45,777రూపాయలు
సత్తెనపల్లి రూరల్ మండలం పెద్దమక్కెన గ్రామానికి చెందిన తాటికొండ పార్వతికి 50 వేల రూపాయలు నందిగామ గ్రామానికి చెందిన మక్కెన అరుణకి 72,254 రూపాయలు పెద్దమక్కెన గ్రామానికి చెందిన మర్రి నాగేశ్వరరావుకి 75,547 రూపాయలు పెద్దమక్కెన గ్రామానికి చెందిన గంట సుబ్బారెడ్డికి 4,03,442,రూపాయలు పెద్దమక్కెన గ్రామానికి చెందిన రాయుడు రాజ్యలక్ష్మికి 34,341 రూపాయలు పెద్దమక్కెన గ్రామానికి చెందిన పాశం రవీంద్ర రావుకి 20వేల రూపాయలు భీమవరం గ్రామానికి చెందిన మేకల శ్రీనివాసరావుకి 35 వేల రూపాయలు ఫణిదం గ్రామానికి చెందిన బోడే పూడి శ్రీలక్ష్మికి 44,380 రూపాయలు బృగుబండ గ్రామానికి చెందిన పులిగడ్డ నరసింహారావుకి 50,702రూపాయలు కంకణాలపల్లి గ్రామానికి చెందిన సందు వెంకటేశ్వర్లుకి 1,62,000 రూపాయలు సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఎర్రోజు హేమలతకి 41 వేల రూపాయలు షేక్ శివ కుమారికి 50,000 500 రూపాయలు తిరుమల శెట్టి సుబ్బారావుకి 35,290 రూపాయలు నాలి సతీష్  రాజుకి 1,91,164 రూపాయలు షేక్ మహబూబ్ సుభానికి లక్ష 6324 రూపాయలు గుంటక అంజమ్మకి 60 వేల రూపాయలు దీనికొండ అంజన్ రాజుకి 85 వేల రూపాయలు ముప్పాళ్ళ మండలం మాదల గ్రామానికి చెందిన రావిపాటి సుబ్బారావుకి 62,000 వేల రూపాయలు ఆవుల బలరామకృష్ణకి 4,27,455 రూపాయలు రావిపాటి సుబ్బాయమ్మకి 51 వేల రూపాయలు షేక్ ఖాజాబీకి 66 వేల రూపాయలు నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామానికి చెందిన భైరబోయిన రమణయ్యకి 59,449 రూపాయలు బద్రి వెంకట లక్ష్మమ్మకి 1,37,151 రూపాయలు దేచవరం గ్రామానికి చెందిన గంగవరపు సరస్వతికి 80 వేల రూపాయలు చేజర్ల గ్రామానికి చెందిన కాసా హనుమంతరావుకి 2,68,379 రూపాయలు గుండ్లపల్లి గ్రామానికి చెందిన వినుకొండ కృష్ణకి 64,415 రూపాయలు మొత్తం 30 లక్షల 97 వేల రూపాయల విలువైన చెక్కులను. సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ లబ్ధిదారులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న,రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ,పట్టణ,మండల, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు………

Related posts

Leave a Comment