Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా…

సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి…..

సత్తెనపల్లి పట్టణం నరసరావుపేట రోడ్డు లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ నిర్మించిన.సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మి నారాయణ.తనతో పాటు జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొని ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించారు..దర్శకుడు బాబి పాల్గొని ఎమర్జెన్సీ వార్డులు ప్రారంభించారు.. జనసేన నాయకులు పంచకర్ల సందీప్ హాస్పిటల్లో ఓపి కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు,దర్శకుడు బాబి,డాక్టర్లు వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ,పట్టణ,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment