
సత్తెనపల్లి పాతబస్టాండ్ కి చెందిన బి. ఫార్మసీ విద్యార్థిని గంటా సుజితకు తన తండ్రి తోట సత్యనారాయణ స్మృత్యర్ధంమాజీ కౌన్సిలర్ ఉల్లం ఝాన్సీ లక్ష్మి భాయ్ సహకారంతో లాప్ టాప్ నురాష్ట్ర పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ ఉగాది పర్వదినాన బహుకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది ఉల్లం శేషగిరిరావు, పుచ్చాకాయల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.