Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు….

పల్నాడు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగముగా ఏప్రిల్ నెలలో జిల్లా ఉన్నతాధికారులు ఆదేశం మేరకు  ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించి ఉన్నారు.ఆదేశం ప్రకారము ఈరోజు సత్తెనపల్లి మండలము ఫణిదం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము నందు ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు చేసినాము దూళిపాళ్ల ఎల్.వి.ప్రసాద్ కంటి వైద్యశాల,బెల్లంకొండ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్లు, ఫణిదం పిహెచ్సి డాక్టర్లు ఈ మూడు డిపార్ట్మెంట్ల ద్వారా వైద్య శిబిరము ఏర్పాటు చేశా రు.ఈ వైద్య శిబిరమునకు 283 మంది సభ్యులు ప్రజలు హాజరైయ్యారు వీరందరికీ మెడిసిన్స్,కళ్ళజోడులు వైద్య సహాయము ఫణిదం పిహెచ్సి బృందం అందించారు….

Related posts

Leave a Comment