ఉచిత ఉపకరణాల పంపిణీ”
కార్యక్రమం లో పాల్గొన్న కన్నా, ఆర్డివో,డిఇఓ…
పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా – వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఆర్డీవో ఆఫీసులో జరిగిన”ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి, పిల్లలకు పరికరాలు పంపిణీ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు…

