కాశ్మీర్ లో పహల్గాం వద్ద భారతీయుల పర్యాటకులపై జరిగిన దాడులను నిరసనగా మృతి చెందిన బాధ్యత కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ సత్తెనపల్లి జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు
సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గడియార స్తంభం వరకు అక్కడ నుంచి పాత పోలీస్ స్టేషన్ వరకు కొవ్వుత్తుల ర్యాలీ సాగింది
ఉగ్రవాదం నశించాలి
అంటూ నినాదాలు చేశారు

