Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని న్యాయవాది బగ్గి నరసింహారావు  కార్యాలయంలో ఇటివల నియమించిన సత్తెనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా షేక్ మస్తాన్ వలి,ఉపాధ్యక్షులు గా దివ్వెల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి నియమించిన నూర్ భాష జానీ బాబు లను అభినందిస్తూ చిరు సత్కారం చేసారు.నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలిగా తోట అంబికా ని కూడా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోతుగంటి రామకోటేశ్వరరావు,కౌత్రపు శ్రీనివాసరావు, మారెళ్ళ స్వామి, మారెళ్ళ రామాంజనేయులు,దాసరి తిరుపతిరావు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment