Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ నాయకులు….

సత్తెనపల్లి రూరల్, జులై 15,జనసేన ప్రతినిధి….

అబ్బూరు గ్రామంలో గత నాలుగు రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైన్స్ మరమ్మతులు, దోమల మందు పిచికారి చేయించడం చేస్తున్నారు.. ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ.ఎంపీడీఓ,పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment