కట్నం వేధింపులు తట్టుకోలేక — హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇషిథ యాదవ్ మృతి
ఐదేళ్ళ ప్రేమ, ఒక నెల పెళ్ళి — చివరకు విషాదం ఇషిథ యాదవ్ మరియు నీరజ్ భన్సాల్ 2020లో సోషల్ మీడియా వేదికగా పరిచయమయ్యారు. ఇషిథ బీహార్‌కు చెందినవారు, నీరజ్ మధ్యప్రదేశ్ నుండి వచ్చాడు....

