నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ కమిటి ఆధ్వర్యంలో తనిఖీలు
పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ పల్నాడు రోడ్డులోని హోటళ్ళలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. టి స్టాల్...