రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ క్లిష్ట వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది, అధికారులు హై అలర్ట్‌లో...

