పేద ప్రజల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వఏజెండా: బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర
భువనగిరి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28 : తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతిలో పాల్గొని ప్రసంగించిన ఉపేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎన్నో సంవత్సరాలు...