Janasena News Paper

Month : December 2023

అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలురాయదుర్గం

మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్…

మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్… రాయదుర్గం, జనసేన ప్రతినిధి డిసెంబర్ 03:  రాయదుర్గం నియోజకవర్గంలో మిరప రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు....
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

బీసీలు వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

బీసీలు వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, నవంబర్ 3: మురమళ్ళ తెలుగుదేశం క్యాంప్ కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు...
తాజా వార్తలుతెలంగాణరాజకీయం

కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్!ఇతనే

కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్!ఇతనే సునీల్ కనుగోలు.   తెలంగాణలో కాంగ్రెస్ విజయం. 64 సీట్లు గెలిచిన హస్తం పార్టీ. చాపకింద నీరులా పనిచేసుకుపోయిన సునీల్ కనుగోలు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం...
జనగాంతాజా వార్తలుతెలంగాణరాజకీయం

అమ్మాయి చేతిలో సీనియర్ నేత ఓటమి

*అమ్మాయి చేతిలో సీనియర్ నేత ఓటమి*       జనగామ జిల్లా:డిసెంబర్ 03 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడుతు న్నాయి. గెలుస్తా రనుకున్న కీలక నేతలు ఓడిపో తుండగా..ఎవరూ...
అంధ్రప్రదేశ్చిత్తూరుతాజా వార్తలుతిరుపతినెల్లూరువాతావరణం

తీరాల పైకి విరుచుకుపడనున్న  – “మిషంగ్”

నెల్లూరు – ఒంగోలు – బాపట్ల తీరాల పైకి విరుచుకుపడనున్న  – “మిషంగ్”. నేడు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అతిభారీ నుంచి తీవ్రమైన వర్షాలు. ========== ప్రస్తుతానికి...
తెలంగాణ

తెలంగాణ Election results (Live)

6:00 PM తెలంగాణ ఫలితాలు: తుంగతుర్తి స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మందుల సామెల్‌ 50,253 ఓట్ల ఆధిక్యతతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గాదరి కిషోర్‌ కుమార్‌పై గెలుపొందారు. 4:26 PM 💥...
తాజా వార్తలుతెలంగాణమేడ్చల్-మల్కాజ్గిరి

నెలలు నిండని గర్భిణికి పురుడు పోసిన కీసర 108 సిబ్బంది..

అత్యవసర పరిస్థితుల్లో నెలలు నిండని గర్భిణికి పురుడు పోసిన కీసర 108 సిబ్బంది.. తల్లి, బిడ్డల్ని ప్రాణాప్రాయ పరిస్థితిని నుండి కాపాడిన ఈ.ఎమ్.టి చిత్రం రవి… జనసేన ప్రతినిధి కీసర డిసెంబర్ 03 మేడ్చల్...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య   అనంతపురం జనసేన ప్రతినిధి డిసెంబర్ 02:అనంతపురంలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర వివాదాస్పదంగా మారింది. బొమ్మనహాల్ మండలం కలగల...