సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని చట్ట విరుద్ధమైన ఆటలు నిర్వహిస్తే కఠీన చర్యలు: అన్నవరం Si కిషోర్ బాబు
కాకినాడ జిల్లా అన్నవరం జనసేన ప్రతినిధి జనవరి 12: అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని సంప్రదాయ క్రీడల ముసుగులో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు, వంటి చట్ట విరుద్ధమైన...