544 జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి…
అల్లీనగరం బీసీ హాస్టల్ ను, జిల్లా పరిషత్ పాఠశాలకు మార్పు చేయండి.. ఒంగోలు జడ్పీ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. గిద్దలూరు, జనసేన ఆర్.సి. ఇంచార్జి (ఫిబ్రవరి 10): ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని...