మయూరి కొండలు ఆర్ధిక సహాయంతో డొక్కా సీతమ్మ అన్నదాన వితరణ….
నోముల వెంకట చలపతిరావు, బీజేపీ సీనియర్ నాయకులు సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకువారి సహాయకులకు 120 మందికి ,జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు...