భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్….
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరుమండలం, మిగతా అన్ని మండలాల్లో బాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్టూరి మెడికల్ కాలేజీ భాగస్వామ్యంతో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు… బాష్యం ప్రవీణ్ కామెంట్స్.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనిషి...