గిద్దలూరు, జనసేన ప్రతినిధి ( ఫిబ్రవరి 8): ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన నిమ్మకాయల శేఖర్ కుమార్తె వివాహ వేడుక శనివారం చెన్నై, వార నగర్ లోని వెంకట చలపతి ప్యాలెస్ లో జరిగింది. ఈ వివాహ వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణానికి చెందిన పలువురు టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
previous post
Related posts
- Comments
- Facebook comments