June 20, 2026
Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….

పేదలకు భోజనం అందించడం అభినందనీయం…న్యాయవాది బొక్క సంగీతరావు…

సత్తెనపల్లి,మార్చి15,జనసేన ప్రతినిధి….

అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….
పథకం 21 వ సారి దాతల సహకారంతో 120 మందికి రెండు కోడిగుడ్లు తోకూడిన భోజనం అందించటం అభినందనీయం….. బొక్కా సంగీతరావు,,న్యాయవాది….శుక్రవారం ది 14.03.25 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 21 వ సారి దాతలు సత్తెనపల్లి పట్టణానికి చెందిన గాత్రం కోటేశ్వరరావు ధర్మపత్ని కుమిదిని ,మాజీ కౌన్సిలర్,సత్తెనపల్లి పురపాలక సంఘం ఆర్ధిక సహాయంతో 120 మంది నిరుపేద రోగులకు, సహాయకులకు బోజనము అందించారు.ఈనాటి కార్యక్రమంలో సేవలు అందించిన ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు డా, అప్పికట్ల ప్రవీణ్, డా.సుజాత, డా.అనూష, డా.జీవన జ్యోతి,నర్సింగ్ సూపర్డెంట్ రాధ,పులిపాటి శ్రీరామమూర్తి, కట్టమూరి అప్పారావు,దివ్వెల శ్రీనివాసరావు,బొక్కా సంగీతరావు,గంజి వీరాస్వామి, సూరే రామ కోటేశ్వరరావు,కుంచనపల్లి శ్రీనివాసరావు,పరిమి విశ్వేశ్వరరావు ,కట్టా శంకరరావు,కాగితాల గోపాలకృష్ణ, అప్పా పురపు సూర్య కుమారి, తదితరులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment