సివిల్స్ పరీక్షలో 146వ ర్యాంక్ సాధించిన అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన చల్లా రమేష్ కుమారుడు చల్లా పవన్ కళ్యాణ్ ను అభినందిచిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.
పవన్ కళ్యాణ్ సాధించిన విజయం నియోజకవర్గానికి, జిల్లాకు గర్వకారణమన్న ఎమ్మెల్యే.




ఈ విజయానికి మీరు చేసిన కృషి, పట్టుదల నేటి యువతకు ఆదర్శమన్న ఎమ్మెల్యే.
భవిష్యత్‌లో పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాంక్షిస్తున్నానన్న ఎమ్మెల్యే.
.