Janasena News Paper
అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలు

కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మని కలసిన ఏపీటిపీకేపీ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి…

గుంటూరు, మే 16,జనసేన ప్రతినిధి….

రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్, జనసేన పార్టీ ప్రధాన ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్.ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సి.యం. సాయికాంత్ వర్మ ని కలసి ఉత్తరాంధ్ర ఆవల నివసించే తూర్పు కాపులకు ఇబీసీ రిజర్వేషన్ కల్పించాలని,బీసీ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు తదితర కీలక అంశాలపై చర్చించి అనంతరం వినతిపత్రం అందజేసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన మన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్
పాలవలస యశస్వి .

కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ గాదే వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు ప్రసాద్, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు .

Related posts

Leave a Comment