February 24, 2025
Janasena News Paper
తాజా వార్తలునేరాలుబ్రేకింగ్ న్యూస్

షాప్ లే టార్గెట్ గా…… నయా UPI మోసాలు 

షాప్ లే టార్గెట్ గా…… నయా UPI మోసాలు

 

గత కొద్దీ రోజులుగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు షాప్ లే టార్గెట్ గా చేసుకొని వస్తువులు తీసుకొని వారి బంధువుల ద్వారా UPI పేమెంట్ చేస్తామని చెప్తారు.

 

కన్ఫర్మేషన్ కొరకు ఒక రూపాయి వారి బంధువుల UPI ID కి పంపమని అడుగుతారు.   మీ UPI పిన్ దొంగచాటుగా చూస్తారు.

 

మా బంధువులకు డబ్బులు పంపించమని చెప్తాను, నా ఫోన్ పని చేయడం లేదు అని మీ ఫోన్ ద్వారా కాల్ చేస్తా సెల్ ఫోను తీసుకోని

ఫోన్ నెంబర్ డయల్ చేస్తున్నట్టు నటిస్తూ మీకు తెలియకుండా UPI ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు.

 

 

 

Related posts

Leave a Comment