బాగేపల్లి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: కర్ణాటక విధాన సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో , బాగేపల్లి నియోజవర్గ, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి, గూళు రు ఓబ్లి లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో, విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, బాగేపల్లి క్షేత్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మీ బిడ్డ ఎస్ ఎన్ సుబ్బారెడ్డిని మరొకసారి,మీ.అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించాలని ఓటర్ మహాసేనను కోరారు, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో, నరేంద్ర రాయల్ మంజునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.