Janasena News Paper

Reporter : క్రాంతి కుమార్ చేవూరి

తాజా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వలిగొండ ఏప్రిల్ 08(జనసేన ) యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుండి తొర్రూరు వరకు జరుగుతున్న రోడ్డు పనులు విస్తరణలో భాగంగా వలిగొండ దగ్గర లోతుకుంట గ్రామం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

మద్యం సేవించి వాహనాలు నడిపిన  వ్యక్తులకు జరిమానా.

గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 8:గన్నవరం లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృష్ణ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి , గన్నవరం డిఎస్పీ జయ సూర్య  యొక్క అదేశాల పై గన్నవరం వివిధ...
అంధ్రప్రదేశ్రాజకీయం

జనహృదయనేత జగన్ కే ప్రజా మద్దతు

జనహృదయనేత జగన్ కే ప్రజా మద్దతు తెదేపా నుంచి వైసీపీలోకి వలసలు. ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటాం: మంత్రి అంబటి రాజుపాలెం:సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

ప్రజా సేవకై…ఒక్క అవకాశం ఇవ్వండి

ప్రజా సేవకై…ఒక్క అవకాశం ఇవ్వండి ఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. పల్నాడు జిల్లా, జనసేన న్యూస్: సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

అస్తమించిన జ్యోతుల

పదేళ్లు కాకినాడ మున్సిపల్ చైర్మన్ గా వెలుగొందిన జ్యోతులసీతారామ మూర్తి కాకినాడ, జన సేన ప్రతినిధి, ఏప్రిల్ 7:మధ్యతరగతి కుటుంబం నుండి అనూహ్యంగా రాజకీయాల్లో వచ్చి మున్సిపల్ చైర్మన్ గా పదేళ్లు పనిచేసి వందేళ్ల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 7.మరో రెండు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు  గన్నవరం...
తెలంగాణహైదరాబాద్

ప్రభుత్వ కుట్టుపని టెండర్లు పూర్తి గా మేర కులస్తులకె కేటాయించాలి.

తెలంగాణ మేరు జేఏసీ ప్రభుత్వానికి వినతి.     ఎల్బీనగర్, ఇంచార్జ్, జనసేన, ఏప్రిల్ 07: మేరు కులస్తుల  వృత్తిపరమైన  జన్మహక్కు దర్జీ వృత్తిని కాపాడవలసిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందని  తెలంగాణ మేరు ఐకాస విజ్ఞప్తి చేసింది. ...
తెలంగాణయాదాద్రి భువనగిరి

మంచినీటి సమస్యను
పరిష్కరించాలి.

మంచినీటి సమస్యను పరిష్కరించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి. వలిగొండ ఏప్రిల్ 07(జనసేన ) యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో 300 కుటుంబాల రెండు...
అంధ్రప్రదేశ్రాజకీయం

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని  మరోసారి ఆశీర్వదించండి!

దుద్దుకుంట ను గెలిపిద్దాం…. అభివృద్ధికి బాటలు వేద్దాం! ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని  మరోసారి ఆశీర్వదించండి! పూలకుంట్లపల్లి ఎన్నికల ప్రచారంలో  దుద్దుకుంట కిషన్ రెడ్డి! అమడగూరు, ఏప్రిల్ 7 ,జనసేన,, న్యూస్:  పుట్టపర్తి అభివృద్ధి సాధకుడు...
తాజా వార్తలురాజకీయంశ్రీ సత్యసాయి జిల్లా

పల్లె సింధూర కు అనూహ్య స్పందన

ప్రజల నుంచి పల్లె సింధూర కు అనూహ్య స్పందన ఎనుముల  పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న  కూటమి అభ్యర్థి కి   ఘన స్వాగతం.. పెద్ద ఎత్తున పాల్గొన్న  టిడిపి జనసేన బిజెపి నాయకులు…. పుట్టపర్తి,...