ఎన్నికల వేళ… ఏవైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి
స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే మా లక్ష్యంనిర్భయంగా ఓటు వేయండి… ప్రశాంత ఎన్నికలకు సహకరించండి.ఆత్మకూరు మండలం పంపనూరులో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ. అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 12:ఎన్నికల వేళ…...

