గ్రామ సింహాలు దాడిలో 13 మేకపిల్లలు బలి మెంటాడ, ఏప్రిల్ 7, జనసేన ప్రతినిధి: మెంటాడ మండలం జగన్నాధపురం లో దేవర సత్తిబాబు అనే రైతు దగ్గర 13 మేకపిల్లలు గ్రామ సింహాలు దాడిలో...
మూర్తిగారి జనార్ధన్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శంకొడారి వెంకటేష్. సామాజిక కార్యకర్త యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఏప్రిల్ 7 : ఏదీ గుడ్డిగా నమ్మకుండా, దాన్ని అధ్యయనం చేసి, తెలుసుకొని ఆచరించాలనే ...
అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర. అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు...
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ దేవి...
వైఎస్సార్సీపీలో చేరిన శ్రీ రామాంజనేయ పురం, పాపాయపాలెం టీడీపీ నాయకులు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం శ్రీరామాంజనేయ పురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు...
సత్య సాయి జిల్లా సాధకుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి! ప్రచారంలో దూసుకుపోతున్న దుద్దుకుంట కిషన్ రెడ్డి! అమడగూరు, ఏప్రిల్ 6 ,జనసేన,న్యూస్, సత్య సాయి జిల్లా సాధకుడు, 193 చెరువుల సాధకుడు,...
జగన్ మాయమాటలు నమ్మొద్దు .గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే తెదేపా అధికారంలోకి రావాలి…. గోరంట్ల జనసేన బ్యూరో, ఏప్రిల్ 06:రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగుతోందని, ఆయన మాయమాటలు నమ్మీ మరోసారి మోసపోవద్దని టీడీపీ...
ఒక చేతకాని దద్దమ్మ రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారుఐదేళ్లు రోడ్లు వేయకుండా కాంట్రాక్టర్లను అడ్డుకున్నారుఆ నెపాన్ని మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారుఈ ఐదేళ్లలో బాగుపడింది.. ఆ నలుగురు మాత్రమేఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పరిటాల సునీత...
గిరిజన విలేఖరి పై దాడి హేయమైన చర్య శంకర్ నాయక్ పై దాడికి పాల్పడిన వైసీపీ నేత బోయ తిప్పే స్వామిని తక్షణం అరెస్టు చేయాలి దళిత గిరిజనులతో పెట్టుకుంటే తలారి రంగయ్య ఒంటిమి...
రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ఆర్ సెంటర్ భారత్ పెట్రోలియం బంకు దగ్గర ఒక వ్యక్తి ఏపీ 39...