అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమ కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్. అనంతపురం, ఫిబ్రవరి...